VIDEO: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద నేతల హడావుడి

VIDEO: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద నేతల హడావుడి

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మరికాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏలూరు జిల్లాలోని కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. అలాగే బాస్ ఇస్ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.