ఆ తండ్రి భావోద్వేగానికి.. 20 కోట్ల వ్యూస్!

ఆ తండ్రి భావోద్వేగానికి.. 20 కోట్ల వ్యూస్!

ఓ తండ్రి భావోద్వేగానికి సంభందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పుడే పుట్టిన శిశువును తన చేతుల్లోకి తీసుకునే సందర్భంలో ఆ తండ్రి ఉద్వేగానికి గురై కంగారుపడ్డాడు. భావోద్వేగ క్షణాలతో కూడిన ఈ వీడియోకు ఇన్‌స్టాలో ఇప్పటివరకు ఏకంగా 20 కోట్ల వ్యూస్ వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ దీన్ని పోస్ట్ చేశారు.