రాజమండ్రి - కాకినాడ మధ్య మెమో ట్రైన్

రాజమండ్రి - కాకినాడ మధ్య మెమో ట్రైన్

E G: ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రి - కాకినాడ మధ్య మెమో ట్రైన్ రెగ్యులర్‌గా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాజమండ్రి లో రాత్రి 10:40 గంటలకు బయలుదేరి రాత్రి 11:46కు కాకినాడ చేరుతుందన్నారు. అలాగే ఈ నెల 28న కాకినాడలో ఉదయం 6:15కు బయలుదేరి రాజమండ్రి 8:15గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు రెగ్యులర్‌గా నడుపుతున్నట్లు చెప్పారు.