VIDEO: పర్వతగిరిలో కాంగ్రెస్ రాస్తారోకో

VIDEO: పర్వతగిరిలో కాంగ్రెస్ రాస్తారోకో

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండింస్తు ఉపాధి హామి నూతన పేరును డిమాండ్ చశారు.