నిధులు మంజూరు చేయాలని వినతి

MDCL: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వారికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.