సుప్రీంకోర్టుకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు

సుప్రీంకోర్టుకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్‌ సీట్ల భర్తీ వ్యవహారంపై వైద్య విద్య కళాశాలల యాజమాన్యాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28తో కౌన్సెలింగ్‌ ముగిసిందని, గడువు పెంచాలని ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేయగా.. ఎలాంటి సమాధానం రాలేదని కోర్టుకు వివరించాయి. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది.