గ్యాస్ గోడౌన్ తనిఖీ చేసిన తహసీల్దార్

గ్యాస్ గోడౌన్ తనిఖీ చేసిన తహసీల్దార్

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఉన్న పి.ఎల్.పి గ్యాస్ గోడౌన్‌ను మంగళవారం తహసీల్దార్ చిరంజీవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బంది, పౌరసరపరాల శాఖ సిబ్బందితో కలిసి గ్యాస్ గోడౌన్ యాజమాన్యం అత్యవసర సమయాల్లో తీసుకునే చర్యలపై ఆరా తీసి, గ్యాస్ గోడౌన్‌లో అత్యవసర సమయాల్లో తీసుకునే చర్యలపై తహసీల్దార్ సిబ్బందికి సూచనలు చేశారు.