బుచ్చిలో రేపు ఎమ్మెల్యే పర్యటన

బుచ్చిలో రేపు ఎమ్మెల్యే పర్యటన

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. మండలంలోని జొన్నవాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, డ్రైన్లు, వాటర్ బోర్ పాయింట్లను ఆమె ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.