పలమనేరు మాజీ ఎమ్మెల్యే మృతి

పలమనేరు మాజీ ఎమ్మెల్యే మృతి

KDP: పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (106) ఇవాళ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పెన్షన్‌తో ఆయన జీవనం సాగించారు.