రాష్ట్రంలోనే రెండవ పెద్ద జాతర 'గొల్లగట్టు' జాతర

రాష్ట్రంలోనే రెండవ పెద్ద జాతర 'గొల్లగట్టు' జాతర

SRPT: దురాజ్‌పల్లి గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర, రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా పేరుగాంచింది. రాష్ట్రం నుంచే కాక ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. యాదవుల కుల దైవమైన శ్రీ లింగమంతుల స్వామికి భక్తులు కాళ్లకు గజ్జెలు కట్టి, చేతిలో అవసరాలు పట్టుకుని "ఓ లింగా" అంటూ న‌ృత్యం చేస్తూ మొక్కులు చెల్లిస్తారు.