VIDEO: అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని కలెక్టర్ కుష్బూ గుప్తా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే ప్రజల ఇబ్బందులను గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగులు చాలా చక్కటి ఏర్పాటు చేశారన్నారు.