ఈనెల 7న మెగా జాబ్ మేళా

ఈనెల 7న మెగా జాబ్ మేళా

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి దీప్తి ఇవాళ తెలిపారు. Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber సంస్థలు పాల్గొని, వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆమె వెల్లడించారు.