ప్రభుత్వ మహిళా కళాశాలలో CPRపై అవగాహన

ప్రభుత్వ మహిళా కళాశాలలో CPRపై అవగాహన

JGL: ఈరోజు జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో CPRపై అవగాహన, శిక్షణా కార్యక్రమంతో పాటు మానసిక ఆరోగ్యంపై అవగాహన కెరీర్‌పై దాని ప్రభావాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారీ డాక్టర్ N. శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.