రేపు నక్కపల్లిలో హోం మంత్రి ప్రజాదర్బార్

రేపు నక్కపల్లిలో హోం మంత్రి ప్రజాదర్బార్

AKP: నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఈనెల మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని హోం మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చునని మంత్రి తెలిపారు.