3 నెలల్లో రూ.12 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకం పూర్తి
KDP: ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రూ.12 కోట్లతో ఎత్తిపోతల పథకం, రూ.17 కోట్లతో కాటేజీ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఒంటిమిట్టను ఆధ్యాత్మిక–ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందరి సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని తెలిపారు.