నేడు నవోదయ నమూనా పరీక్ష నిర్వహణ
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేపట్టిన ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నవోదయ విద్యాలయ ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఆదివారం నమూన పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు https://www.yvssrikakulam.live/navodaya-registrationలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.