VIDEO: 'మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు'

VIDEO: 'మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు'

NLG: చండూరు మండలం పుల్లెంల గ్రామంలో సోమవారం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ బస్సును స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి ప్రైవేట్ స్కూల్ వారు రావద్దని, పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపిస్తామన్నారు. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించమని బస్సు ముందుకు బైఠాయించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపించి డబ్బు వృథా చేసుకోవద్దని కోరారు.