రాష్ట్ర మహాసభలకు హాజరైన దేవరకొండ నేతలు

NLG: మేడ్చల్ జిల్లా గాజులరామంలో జరుగుతున్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలకు పార్టీ, ప్రజాసంఘాలలో రాష్ట్ర, జిల్లా వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ మహాసభలకు ప్రతినిధులుగా దేవరకొండ నేతలు శుక్రవారం పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.