దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి

MHBD: కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లిలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ, వాస్తు పూజలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, అధికారులు పలువురు పాల్గొన్నారు.