ప్రతి కుటుంబం ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి
PPM: సాలూరు దాసరివీధి సీతారామ కల్యాణ మండపంలో సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ఆరోగ్య ప్రాధాన్యతను వివరించారు. మహిళలకు రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధులపై సంబంధిత నిపుణలచే ఆరోగ్యం పరీక్షలు చేసారు. ప్రతి కుటుంబం ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.