ప్రజల్లో వైసీపీ విశ్వాసం మరింత పెరిగింది: సజ్జల

ప్రజల్లో వైసీపీ విశ్వాసం మరింత పెరిగింది: సజ్జల

AP: కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 'వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉంది. ప్రజల్లో వైసీపీ విశ్వాసం మరింత పెరిగింది. పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరం' అని పేర్కొన్నారు.