మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మైనార్టీ నాయకుడు

ELR: ఏపీ రాష్ట్ర వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో ఉంగుటూరుకి చెందిన రాష్ట్ర మైనారిటీ విభాగం అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉంగుటూరు నియోజవర్గంలో పార్టీ పరిస్థితి గురించి, తదితర విషయాలను జగన్మోహన్ రెడ్డితో బాజీ మాట్లాడారు.