ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈరోజు శ్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక పాత బస్టాండ్ కూడలిలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వేలాది మంది కార్యకర్తలు అభిమానుల మధ్య జండా ఊపి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.