బోరుకు మరమ్మతులు చేయాలని వినతి

బోరుకు మరమ్మతులు చేయాలని వినతి

స్థానిక ఖమ్మం నగర పరిధిలో 29వ డివిజన్ రవి కిరాణం దగ్గర బోరింగ్‌కు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరమ్మతు చేయించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ వేసవికాలం మొదలవగానే నీటి కొరత మొదలైందని. కావున మున్ముందు పరిస్థితులను అర్ధం చేసుకుని అధికారులు బోరింగ్ బాగు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.