జిన్నారం పారిశ్రామిక ప్రాంతంలో విస్తరిస్తున్న CITU

SRD: పటాన్చెరువు నియోజకవర్గ జిన్నారం పారిశ్రామిక ప్రాంతంలో CITU విస్తరిస్లున్నట్లు సీఐటీయూ నాయకుడు కే.రాజయ్య తెలిపారు. శుక్రవారం కొడకంచు పారిశ్రామికవాడలోని దక్కన్ ఆటో పరిశ్రమ ప్రాంతంలోCITU జెండా ఆవిష్కరిస్తూ మాట్లాడారు. సీఐటీయూ జిల్లా నాయకుడు బి మల్లేష్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కేవలం సీఐటీయుతోనే సాధ్యమని పేర్కొన్నారు.