విద్యా, ఉపాధి రంగాలలో ప్రథమస్థానంలో నిలబెడతా:ఎమ్మెల్యే

విద్యా, ఉపాధి రంగాలలో ప్రథమస్థానంలో నిలబెడతా:ఎమ్మెల్యే

MBNR: విద్యా,ఉపాధి రంగాలలో మహబూబ్ నగర్‌ను ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. శతశాతం కార్యక్రమంలో భాగంగా క్యాంపు ఆఫీస్‌లో విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రేరణ తరగతులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. శిక్షణలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.