VIDEO: 'మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్'

VIDEO: 'మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్'

KDP: మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పులివెందులలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అన్నారు. డ్వాక్రా మహిళలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసింది చంద్రబాబు అని తెలిపారు.