హెజ్‌బొల్లా డ్రోన్లు అడ్డుకున్నాం: ఐడీఎఫ్‌

హెజ్‌బొల్లా డ్రోన్లు అడ్డుకున్నాం: ఐడీఎఫ్‌

తమ దేశంపై లెబనాన్‌కు చెందిన ఉగ్రసంస్థ హెజ్‌‌బొల్లా డ్రోన్ల దాడి చేసి 600 రోజులు అవుతుందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా నిర్వీరామంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. తమ భూభాగంలోకి వచ్చిన ఆ డ్రోన్లను సరికొత్త లేజర్ వ్యవస్థతో అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.