మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ హన్వాడ పరిధిలో ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన రైలు.. ఒకరు మృతి
★ వెల్దండలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
★ బాల్యవివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతాం: కలెక్టర్ ఆదర్శ్ సురభి
★ పెబ్బేరు బైపాస్ వద్ద కారు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి