అచ్చంపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే

అచ్చంపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే, TPCC ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.