రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిల్లా వాసి

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జిల్లా వాసి

NRML: నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ దామెర రాములు తెలంగాణ రాష్ట్ర ఎండి ఫిజీషియన్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యులు, మెడికల్ స్టాఫ్ హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వాసి ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో వైద్యుల సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు వైద్యులు తెలిపారు.