VIDEO: 'సమస్యపై అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి'

VIDEO: 'సమస్యపై అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి'

కోనసీమ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి వచ్చే అర్జీలు మరోసారి అదే సమస్యపై పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి మాధవి అధికారులకు సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి అధికారులతో ఆమె బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు.