పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసిన జర్నలిస్టులు

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసిన  జర్నలిస్టులు

కర్నూలు: పత్తికొండ లోమొట్ట మొదటిసారిగా జర్నలిస్టులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా పత్తికొండ నియోజవర్గంలో మొదటిసారి సద్వినియోగం చేసుకోవడమని జర్నలిస్టులు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మూడో రోజు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటును పత్తికొండ నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు తో పాటు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.