TG POLYCET-2025పై విద్యార్థులకు అవగాహన

TG POLYCET-2025పై విద్యార్థులకు అవగాహన

NZB: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందిపేట్ ఆధ్వర్యంలో వెల్మల్, మాక్లూర్, ఆంధ్రనగర్ గ్రామాలలోని ZPHS, SSC ఎగ్జామ్ సెంటర్ వద్ద శనివారం టీజీ పాలిసెట్ 2025 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, కిషోర్, ప్రశాంత్, లావణ్య, స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.