జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎస్పీ మహేష్ పి గీతే పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.