ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

MBNR: జడ్చర్ల NH44పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం దగ్గర లారీని ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.