ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలిసిన రజక సంఘ నాయకులు

ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలిసిన రజక సంఘ నాయకులు

CTR: MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన స్వగృహంలో సోమవారం పుంగనూరు రజక సంఘ నాయకులు కలిశారు. పుంగనూరు పట్టణంలోని దోబి కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని MLAకు విన్నవించినట్లు సంఘ నాయకుడు హేమంత్ చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.