స్లాబ్ రేకు పడి కార్మికుడికి గాయాలు

CTR: పుంగనూరు పట్టణం, గోకుల్ సర్కిల్ సమీపంలో భవనం నిర్మాణంలో భాగంగా ఆదివారం కాంక్రీట్ పనులు ప్రారంభించారు. గోసులకురుపల్లి గ్రామానికి చెందిన గంగాధరపై కాంక్రీట్ స్లాబ్ రేకు ఒకసారిగా పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు గమనించి గాయపడ్డ గంగాధరను ఆసుపత్రికి తరలించి చికిత్స పోందుతున్నాడు.