ఆదిలాబాద్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి

ఆదిలాబాద్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి

ADB: ఆదిలాబాద్‌లోని న్యూ హౌజింగ్ బోర్డులోని వ్యభిచార గృహంపై శనివారం దాడి చేశామని మావల పోలీసులు తెలిపారు. ఆ కాలనీలో అద్దె ఇంట్లోకి తరచూ పలువురు యువతులు, పురుషులు వచ్చిపోతున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేశామని సీఐ స్వామి చెప్పారు.