'అర్హులైన వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలి'

VZM: అర్హులైన వితంతువులకు స్పౌజ్ పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పాపారావు కోరారు. ఈమేరకు కొండగుంపాం సచివాలయం కార్యదర్శి లెంక తౌడు, వెల్పేర్ అసిస్టెంట్ దుర్గాదేవికి శనివారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. మే నెలలో ఎంపిక చేసిన వితంతువులకు స్పౌజ్ పింఛన్లు అందించలేదని చెప్పారు.