విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్ కార్డు వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జనగామ IDOC కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి “విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్ కార్డు” వాల్ పోస్టర్‌ను విడుదల మంగళవారం చేశారు. విద్యార్థుల ప్రాథమిక ఆరోగ్య సమాచారం, ప్రాణ సూచికలు నమోదు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వారు తెలిపారు. డాక్టర్ కె.మల్లిఖార్జున రావు, తదితరులున్నారు.