VIDEO: లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా సేవలు..!

VIDEO: లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా సేవలు..!

NDL: బేతంచెర్ల మండలం మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి సుప్రభాత సేవలు ఘనంగా జరిగాయి. ఉప కమిషనర్ రామాంజనేయులు, వేద పండితులు జ్వాలా చక్రవర్తి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వరపూజ నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతిలో భక్తులు పాల్గొన్నారు. తరువాత దర్శన ఏర్పాట్లు చేసి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించారు.