రైతులకు GOOD NEWS

రైతులకు GOOD NEWS

TG: యూరియా కొరత విషయంలో రాష్ట్ర రైతులకు భారీ ఉరట లభించింది. కాంగ్రెస్ నిరసన, మంత్రి తుమ్మల విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్రం స్పందించింది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే 50వేల మెట్రిక్ టన్నుల యూరియా తరిలిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజుల్లో యూరియా వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.