కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆదోని పట్టణంలోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఈ నేల 13న సినీ నటుడు అలీ రాక 
✦కర్నూలు జిల్లా కృష్ణానగర్‌లో యువకుడి దారుణ హత్య చేసిన ఇద్దరు దుండగులు 
✦ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ ఏ.సిరి
✦ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి