నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల సబ్ స్టేషన్ పరిధిలో మరమత్తు పనులు చేపడుతున్న కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మల్లవరం జంక్షన్, నరేంద్రపురానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.