BREAKING: పెరిగిన పాల ధరలు
AP: రాష్ట్రంలో విజయ పాల ధరలు పెరిగాయి. లీటర్‌కు రూ. 2 పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, మరోవైపు సంగం పాల ప్యాకెట్ ధరలు కూడా పెరిగాయి.