నిండు కుండలా మిడ్ మానేరు జలాశయం

SRCL: మిడ్ మానేరు జాలశయం పూర్తిస్థాయిలో నిండు కుండలా మారి జల కళ సంతరించుకుంది. గురువారం ప్రాజెక్ట్ లోకి 13400 క్యూసెక్కుల ఇన్ వచ్చి చేరుతుంది. ఇందులో ఎస్సారెస్పీ ద్వారా 13300 మానేరు, ములవాగు ద్వారా 100 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటి మట్టం 318 మీటర్లకు గాను 371.78 ఉన్నాయి.