ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

E.G: మొంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తతతో ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మొంథా తుఫాన్ కారణంగా E.G.T అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి కే. కన్నబాబు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు పాల్గొన్నారు.