VIDEO: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి

ELR: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం సందర్శించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం ఈవో ఎన్‌వీఎస్ఎస్ మూర్తి ఘన స్వాగతం పలికారు. మంత్రి స్వామివార్లు, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, ఆశీర్వచనం అందజేశారు.