VIDEO: పెద్దవాగు ఉధృతి.. ప్రజల ఇబ్బందులు

VIDEO: పెద్దవాగు ఉధృతి.. ప్రజల ఇబ్బందులు

GDWL: మానోపాడు మండల పరిధిలోని పెద్దవాగులో వరద ప్రవాహం రెండు రోజులుగా ఉధృతంగా కొనసాగుతోంది. మానోపాడు నుంచి అమరవాయి మీదుగా వెళ్లే దారిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలకు రాకపోకలు కష్టంగా మారాయి. మంగళవారం కొంత వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, భారీ వాహనాలు మాత్రమే వాగును దాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.